MHBD: తొర్రూరు (మం) సోమారంలో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన గాందోడీ యాకన్న- నవ్య దంపతులు ఇటీవల ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి విలువైన సామాగ్రిని తగలబెట్టారు. దీంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై పడింది. దాతలు ముందుకొచ్చి తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
తెలంగాణ
'మా నిరుపేద కుటుంబాన్ని ఆదుకోండయ్యా'


