వరంగల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తయిన సందర్భంగా నేత రాజనాల శ్రీహరి చేపట్టిన ఉచిత ఉల్లిగడ్డల పంపిణీ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఉల్లిగడ్డల కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో పరిస్థితి అదుపుతప్పింది. తోపులాట జరగడంతో రసాభాసగా మారిన వాతావరణాన్ని చూసి సదరు కాంగ్రెస్ నాయకుడు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తెలంగాణ
ఉల్లిగడ్డల కోసం ఎగబడ్డ జనం


