HYD: విద్యాశాఖ మంత్రిగా CM రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని BRSV ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆరోపించారు. TG భవన్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని, విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలపై BRSV పోరాడుతుందన్నారు.
తెలంగాణ
విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఫెయిల్: తుంగ బాలు


