WGL: నర్సంపేటలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం, నల్గొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిపై కాంగ్రెస్ నేతల దాడిని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యంపై దాడి అన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వార్తలు
VIDEO: 'బీజేపీ కార్యాలయంపై దాడి హేయం'


