HNK: జిల్లాలో సాగునీటి వనరుల నిర్వహణ, కొనసాగుతున్న అభివృద్ధి పనులు, వరద నివారణ చర్యలపై మంగళవారం జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి వనరుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. అవసరమైన చోట మరమ్మతులు, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు.
తెలంగాణ
సాగునీటి వనరుల నిర్వహణపై కలెక్టర్ సమీక్ష


