BHPL: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (OPS) అమలు చేయాలని TGEJAC జిల్లా ఛైర్మన్ రవికుమార్, సెక్రటరీ జనరల్ విజయలక్ష్మి డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ భూపాలపల్లిలోని ఐడీఓసీ వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన, మహాధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పెండింగ్ డీఏలు, బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు.
తెలంగాణ
'సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి'


