NZB: నిజామాబాద్ రూరల్ మల్లాపూర్ ( టి) గ్రామంలోని జగదాంబ ఆలయంకు రూ 4లక్షలు, ధర్పల్లి మండలంలోని కోరాటు పల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం అభివృద్ధి కోసం రూ. 5లక్షలు మంజూరు పత్రాలు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అందజేశారు. రేవంత్ సర్కార్ సారథ్యంలో ఆలయాలు గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు.
తెలంగాణ
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట


