హైదరాబాద్: 28°C
తెలంగాణ

బహిరంగ సభ విజయవంతానికి సన్నాహక సమావేశాలు

NLG: ఈనెల 5న నకరేకల్‌లో జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయడానికి చిట్యాల పురపాలికలోని వార్డుల్లో ఇవాళ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. చిట్యాల పట్టణం నుండి 4,500 మంది స్వచ్ఛందంగా సభకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు మున్సిపల్ ఛైర్ పర్సన్ పందిరి గీతా రమేష్ తెలిపారు. వైస్ ఛైర్ పర్సన్ శ్రీలక్ష్మి సైదులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.