WGL: పర్వతగిరి మండల కేంద్రంలో MRPS, MSP నూతన మండల కమిటీలను ఏర్పాటు చేశారు. MRPS అధ్యక్షుడిగా బోట్ల కుమార్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా చిన్నపాక శ్రీకాంత్, MSP అధ్యక్షుడిగా గద్దల సంపత్ ఎన్నికయ్యారు. MSP జాతీయ నేత వంగూరి ఆనంద్ రావు మాదిగ ముఖ్యఅతిథిగా హాజరై సెప్టెంబర్ 9న వరంగల్ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
పర్వతగిరిలో MRPS, MSP కమిటీలు ఎన్నిక


