హైదరాబాద్: 28°C
క్రీడలు

కెప్టెన్‌గా శార్దూల్‌ ఠాకూర్‌పై వేటు

రంజీ ట్రోఫీ తాజా సీజన్‌ MI జట్టు కెప్టెన్సీ నుంచి శార్దూల్‌ ఠాకూర్‌ను తప్పించినట్లు MCA చీఫ్‌ సెలక్టర్‌ రాజేశ్‌ పవార్‌ తెలిపాడు. ఆటగాడిపై పనిభారం పెరగకుండా చూడటమే ఈ నిర్ణయానికి కారణమన్నాడు. వర్క్‌లోడ్‌‌లో భాగంగా తరచూ విశ్రాంతి ఇవ్వాల్సి వస్తుందన్నాడు. శార్దూల్‌తో చర్చల తర్వాతే కొత్త సారథిని ఎంపిక చేశామన్నాడు.