హైదరాబాద్: 28°C
క్రీడలు

ధనాధన్‌ దంచికొట్టిన వైభవ్‌.. కానీ!

సౌత్‌ జోన్‌ పేసర్‌ యశ్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సెమీ ఫైనల్‌లో భాగంగా యశ్‌ వేసిన ఓవర్లో వైభవ్‌ తొలి నాలుగు బంతులకు ఫోర్, సిక్స్, ఫోర్, ఫోర్‌ బాది జోరుమీదున్నాడు. అయితే, చివరి బంతికి మరో షాట్‌కు యత్నించి వికెట్‌ సమర్పించుకుని పెవిలియన్‌ చేరాడు.