ఆఫ్ఘనిస్థాన్‌తో ఢిల్లీ వేదికగా ఈ నెల 13, 15, 17 తేదీల్లో భారత్ మూడు టీ20లు ఆడనుంది. ఇందులో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టు: శ్రేయస్ అయ్యర్(C), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, దూబె, నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.
క్రీడలు
ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్.. భారత జట్టు ఇదే


