ఇంగ్లండ్ చేతిలో వరుస టెస్టు ఓటముల నేపథ్యంలో పీసీబీ సెలక్టర్లతో సంప్రదింపులు జరపకుండానే ఆటగాళ్లను తొలగించడం, కోచింగ్ స్టాప్‌ను మార్చడంపై సెలెక్షన్ కమిటీ సభ్యుడు మిస్బా-ఉల్-హక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో తన సెలెక్షన్ కమిటీ పదవితో పాటు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీ బ్యాటింగ్ కన్సల్టెంట్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశాడు.
క్రీడలు
మిస్బాఉల్‌హక్ రాజీనామా..!


