వైభవ్ సూర్యవంశీ అసాధారణ రికార్డులతో చరిత్ర సృష్టించాడని బీసీసీఐ ప్రశంసించింది. టీ20, లిస్ట్-ఏ క్రికెట్‌లో శతకాలు సాధించిన అతి పిన్న వయస్కుడిగా, లిస్ట్-ఏలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం (11 బంతుల్లో) బాదిన ఆటగాడిగా నిలిచాడు. భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం, టీ20ఐ, దులీప్ ట్రోఫీల్లో హాఫ్ సెంచరీలు చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడని ట్వీట్ చేసింది.
క్రీడలు
రికార్డుల వీరుడు వైభవ్ సూర్యవంశీ!


