హైదరాబాద్: 28°C
క్రీడలు

దులీప్ ట్రోఫీ.. ఫైనల్‌కు ఈస్ట్ జోన్

దులీప్‌ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్‌లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌పై సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో సుదీర్ఘ కాలం తర్వాత ఫైనల్‌ చేరిన ఆ జట్టు, ట్రోఫీని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తుది సమరానికి సిద్ధమవుతోంది.