హైదరాబాద్: 28°C
క్రీడలు

రిటైర్మెంట్ విష‌యంలోనూ మెస్సీ రికార్డు

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు ప‌లికిన విషయం తెలిసిందే. అయితే మెస్సీ రిటైర్మెంట్ విష‌యంలోనూ ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డు న‌మోదు చేశాడు. ఫుట్‌బాల్ చ‌రిత్ర‌లో అంత‌ర్జాతీయ కెరీర్‌కు రెండుసార్లు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ప్లేయ‌ర్‌గా మెస్సీ నిలిచాడు.