BHNG: గుండాల మండల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్ర మూడవ మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర కార్యదర్శి సుక్క అశోక్ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా ప్రెస్ క్లబ్ నాయకుడు ఊడపు పరమేష్, మండల అధ్యక్షుడు దశరథ్, ప్రధాన కార్యదర్శి సూరారం నరేష్, సోము నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మాదిగ జర్నలిస్టుల పోస్టర్ ఆవిష్కరణ


