NLG: జిల్లాలో 130మంది ఉపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాఠశాలలకు తాత్కాలిక సర్దుబాటు కింద మొత్తం 233మందిని ఏర్పాటు చేస్తే వారిలో కేవలం 103మంది మాత్రమే రిపోర్ట్ చేశారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది కొన్ని కారణాలు చూపిస్తూ మెసేజ్‌లు చేయడంతో డీఈవో ఈ చర్యలు తీసుకున్నారు.
తెలంగాణ
130 మంది టీచర్లకు నోటీసులు..!


