HNK: గౌరవెల్లి కాలువ ప్రాజెక్ట్‌లో భాగంగా భూసేకరణ ప్రక్రియను సంబంధిత శాఖల అధికారులు మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గౌరవెల్లి ప్రాజెక్ట్, పరకాల నియోజకవర్గ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేస్, దేవాదుల ప్రాజెక్ట్ భూసేకరణ ప్రక్రియ పురోగతిపై చర్చించారు.
తెలంగాణ
'గౌరెల్లి ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలి'


