హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాలబాలికల హక్కులను పరిరక్షించాలి'

వనపర్తి జిల్లా కోర్టు ఆవరణంలో 35 మంది చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులకు బాలల హక్కులు, రక్షణ చట్టాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాస్‌రావు కార్యక్రమాన్ని ప్రారంభించి, అనాథలు, వీధి బాలలు, లైంగిక వేధింపులకు గురైన పిల్లలను రక్షించడంతో పాటు బాల్యవివాహాలను అరికట్టాలని సూచించారు. ఉచిత న్యాయ సలహాలను పొందాలన్నారు.