హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీబీపేట మహిళా సమాఖ్య నూతన కార్యవర్గం ఎన్నిక

KMR: బీబీపేట మండల మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం శనివారం అధ్యక్షురాలు స్రవంతి అధ్యక్షతన ఐకేపీ కార్యాలయంలో నిర్వహించారు. 2025–26 ఆర్థిక సంవత్సర ఆడిట్‌ నివేదికను చర్చించి ఆమోదించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళికకు ఆమోదం తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఏపీఎం శ్రీనివాస్‌ తెలిపారు.