PLD: వినుకొండలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. దోపిడీలు, హత్యలపై పోలీసులు సమర్థంగా స్పందించడం లేదన్నారు. ప్రజలకు తాగునీరు అందించాలని, వరికపూడిశల, బనకచర్ల ప్రాజెక్టులపై రైతులను మోసం చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై విచారణ చేపట్టాలని కోరారు.
వార్తలు
పోలీసులు స్పందించడం లేదు: మాజీ ఎమ్మెల్యే


