NTR: నందిగామ పట్టణ గ్రంథాలయంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటం లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మహాత్మా గాంధీ, నేతాజీ చిత్రాలు ఉన్నప్పటికీ, అంబేద్కర్ చిత్రాన్ని విస్మరించడం మహనీయుడికి అవమానంగా పలువురు పేర్కొన్నారు. గ్రంథాలయ అధికారులు, ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే దీనికి కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆంధ్రప్రదేశ్
BREAKING
అంబేద్కర్ చిత్రపటం లేకపోవడంపై ఆగ్రహం


