హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

SKLM: పలాసలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దానయ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రమాదంలో కుటుంబ సభ్యుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు.