హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తహసీల్దార్‌కు అవార్డు

PPM: ప్రజా సమస్యలను సత్వరంగా పరిష్కరిస్తూ, ప్రభుత్వ సేవలను పారదర్శకంగా, సమర్థవంతంగా అందిస్తున్న తహసీల్దార్ శ్రీమతి జయ ఉత్తమ గ్రీవెన్స్ రిడ్రెసల్ అధికారిగా గుర్తింపు పొందారు. ఫిర్యాదుదారుల సంతృప్తికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సేవలను గుర్తించిన ఉన్నతాధికారులు ఉత్తమ అధికారిగా పురస్కారాన్ని అందజేశారు.