VSP: చినముసిడివాడలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ‘డిజైర్ టు డిజైర్’ సంస్థ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా అత్యవసర స్థితిలో ఉన్న ఎంతోమంది ప్రాణాలు కాపాడవచ్చని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే


