E.G: గోకవరం శివారు దేవీపట్నం ఆర్ & ఆర్ కాలనీలో పేకాట ఆడుతున్న 5 గురు వ్యక్తులను గోకవరం ఎస్సై వి.ఎన్.వి. పవన్ కుమార్ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి నుంచి రూ.5,200 నగదును స్వాధీనం చేసుకొన్నట్లు సోమవారం ఎస్సై తెలిపారు.పేకాట, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.
వార్తలు
పేకాటలో ఐదుగురు అరెస్టు


