BHPL: భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11 కేవి శాంతి నగర్ ఫీడర్ పై మంగళవారం రోజున మరమ్మతులు, చెట్ల కొమ్మలు తీయనున్నట్లు విద్యుత్ ఏఈ తెలిపారు. ఈ కారణంగా బస్టాండ్ రోడ్, రెడ్డి కాలని, ఫారెస్ట్ ఆఫీస్, రాజీవ్ చౌక్, హనుమాన్ నగర్, శాంతి నగర్, సీఆర్ నగర్, బాంబుల గడ్డ ప్రాంతాలలో ఉదయం 8.30 ని"ల నుంచి మధ్యాహ్నం 12.30 ని"ల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


