E.G: ఐవీఆర్‌ఎస్‌కు అందిన ప్రతి అర్జీని నిర్ణీత గడువులో జవాబుదారీతనంతో పరిష్కరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRS, రెవెన్యూ క్లినిక్ లో 219 అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలన్నారు.
వార్తలు
ప్రతి అర్జీని పరిష్కరించాలి: కలెక్టర్


