హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్ట్ కుటుంబాలకు మెడికల్ క్యాంపు

VSP: జిల్లాలోని జర్నలిస్టుల కుటుంబాల కోసం రేపు ఉదయం 9 గంటల నుంచి అంబేద్కర్ భవన్‌లో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. APUWJ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ‘వి డెంటల్’ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపును జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.