హైదరాబాద్: 28°C
వార్తలు

‘జాబితా పకడ్బందీగా రూపొందించాలి’

KRNL: సి.బెళగల్‌ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితాను ఎలాంటి తప్పులకు తావులేకుండా పకడ్బందీగా రూపొందించాలని కర్నూలు జెడ్పీ సీఈఓ సుధాకర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం పోలకల్‌ గ్రామంలో డీఎల్‌డీఓ అశ్వినీకుమార్‌, ఎంపీడీఓ రాణెమ్మతో కలిసి ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియను ఆయన తనిఖీ చేశారు.