NGKL: తెలకపల్లి మండలం కర్వాంగకు చెందిన డిగ్రీ విద్యార్థి జుట్క నరేష్ అదృశ్యమయ్యాడు. ఈ నెల 18న ఇంటికి వెళ్లిన నరేష్ మధ్యాహ్నం 2.30 గంటలకు హాస్టల్‌కు వెళ్తున్నానని చెప్పి బయలుదేరి తిరిగి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI ఎం.రమేష్ తెలిపారు.
తెలంగాణ
డిగ్రీ విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు


