BPT: పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యపరంగా అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రేపల్లె టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద 76 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.1.12 కోట్ల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
76 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు


