హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన'

ASR: స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రంపచోడవరంలో శనివారం పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సాయినగర్‌ సెంటర్‌ నుంచి అంబేద్కర్‌ సెంటర్‌ వరకు జరిగిన ర్యాలీని పోలవరం జిల్లా కలెక్టర్‌ కె. దినేష్‌కుమార్‌, అధికారులు ప్రారంభించారు. ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరు చేయాలని కలెక్టర్‌ సూచించారు.