హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

WGL: వర్ధన్నపేట మండలంలో ఆదివారం (ఇవాళ) విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. సబ్‌స్టేషన్ నిర్వహణ పనుల్లో భాగంగా సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ తరుణ్ తెలిపారు. వర్ధన్నపేట పట్టణంతో పాటు పరిధిలోని 10 తండాలకు సరఫరా నిలిచిపోనున్నందున, వినియోగదారులు సహకరించాలని కోరారు.