NDL: సంజామల మండలం కానాలలో శనివారం SASA కార్యక్రమంలో భాగంగా డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి టి.శివారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చెత్త తొలగింపు, మొక్కలు నాటడం చేపట్టారు. అనంతరం స్వర్ణ గ్రామం కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఎంపీడీవో సాల్మన్, డిప్యూటీ ఎంపీడీవో సురేష్‌బాబు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కానాలలో పర్యటించిన DLDO


