కర్నూలులో ప్రభుత్వ హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జిల్లా సంక్షేమ భవన్ వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందించారు. మెస్ చార్జీలు రూ.3 వేలు, కాస్మోటిక్ చార్జీలు రూ.500 పెంచాలని కోరారు. పెండింగ్ బిల్లులు చెల్లించి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
హాస్టళ్ల సమస్యలపై ధర్నా


