ప్రకాశం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసులను హేతుబద్ధంగా విశ్లేషించి, వాటి దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో కలిసి ఆయన నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
నేరాలపై ఎస్పీసమీక్షా సమావేశం


