హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO:కాకాని కాలనీలో కోతుల బెడద

PLD: నరసరావుపేట మండలం కాకాని కాలనీలో కోతుల దాడుల్లో పలువురు గాయపడినట్లు స్థానికులు వాపోయారు. బాధితులకు వైద్యం చేయించుకునేందుకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యవసాయ పనులు లేక ఇళ్ల వద్ద ఖాళీగా ఉండాల్సి వస్తోందని, ప్రభుత్వం వెంటనే ఉపాధి పనులు కల్పించాలని, కోతులను తరమేయాలని వారు డిమాండ్ చేశారు.