PLD: సత్తెనపల్లి మున్సిపాలిటీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నంబూరు ఆనంద్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దరువురి నాగేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం.విజయ సారధి, డీఈ మధుసూదన్ రావు ఆర్వోలు అప్పారావు, పార్వతి, మున్సిపల్,మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
సత్తెనపల్లిలో స్వర్ణాంధ్ర కార్యక్రమం


