CTR: డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి భారతి విద్యార్థులకు న్యాయ అవగాహన కల్పించారు. యాంటీ ర్యాగింగ్, సైబర్ భద్రత, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధం, ఉచిత న్యాయ సహాయం, మాదకద్రవ్యాల నిర్మూలన, జువైనల్ జస్టిస్‌పై వివరించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ డీఎస్పీ శ్రీనివాసరావు, పుత్తలపట్టు సీఐ తిప్పయ్య, ఈగల్ టీం పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
యాంటీ ర్యాగింగ్‌పై జడ్జి అవగాహన


