VSP: విశాఖ సమావేశ మందిరంలో మంత్రి నారాయణ శనివారం వీఎంఆర్‌డీఏ పరిధిలోని రూరల్ మున్సిపాలిటీల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఎలమంచిలి, నర్సీపట్నం, నెల్లిమర్ల ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో చెత్త తొలగింపునకు చర్యలు చేపట్టామని, ఇప్పటివరకు 140 లక్షల టన్నుల చెత్తను తొలగించినట్లు మంత్రి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష'


