AKP: ఇటీవల అనకాపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో నర్సీపట్నం జడ్పీ హైస్కూల్ (తురకబడి)కు చెందిన ముగ్గురు విద్యార్థినులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మహాలక్ష్మి, తులసి, దుర్గభవాని హరిద్వార్‌లో జరిగే జాతీయస్థాయి రెజ్లింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్‌ఎం అల్లు అప్పారావు, ఫిజికల్ డైరెక్టర్ బుల్లబ్బాయి విద్యార్థినులను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
రెజ్లింగ్ పోటీలకు నర్సీపట్నం విద్యార్థినులు


