హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: కల్లూరు మండలం లింగాల సబ్ స్టేషన్ పరిధిలోని ఆదివారం విద్యుత్ అంతరాయం కలగనిందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. సబ్ స్టేషన్ పరిధిలోని గ్రామాలలో చెట్ల కొమ్మలను నరికే కార్యక్రమం ఉన్నందున ఉదయం 8 గంటల నుంచి మ. 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని వారు తెలిపారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.