హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారంచేడు సమస్యపై ఎమ్మెల్యేకు వినతి

BPT: కారంచేడు మండల భూ బాధితులు తమ భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ చీరాల ఎమ్మెల్యే కొండయ్యకు వినతిపత్రం సమర్పించారు. 1991 లో ఎస్సీ కార్పొరేషన్ పథకం కింద కేటాయించిన అసైన్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి పేర్లను రద్దు చేయాలని కోరారు.ఆన్‌లైన్‌లో అసలైన లబ్ధిదారుల పేర్లు నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు.