వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేస్తుంది. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికారక క్రిములను నాశనం చేస్తాయి. రోజూ పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బ తినడం ద్వారా జీర్ణవ్యవస్థ బలపడుతుంది.
ఆరోగ్యం
రోజూ వెల్లుల్లి తింటే ఇన్ని లాభాలా?


