హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

నిలబడి భోజనం చేస్తున్నారా..?

నిలబడి భోజనం చేయడం ఆరోగ్యానికి హానికరం. నిలబడి తిన్నప్పుడు జీర్ణక్రియ మందగించి, తీసుకున్న ఆహారం సరిగ్గా అరగదు. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు, నిలబడి తింటే కడుపు నిండిన భావన త్వరగా కలగదు. దీనివల్ల అతిగా తినే అవకాశం ఉంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. ఆహారాన్ని ప్రశాంతంగా, కూర్చుని నెమ్మదిగా నమిలి తినడం మంచిది