హైదరాబాద్: 28°C
వార్తలు

రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డికి ఘన నివాళి

MBNR: జిల్లాలో రాజా బహద్దూర్ వెంకటరామిరెడ్డి 157వ జయంతి సందర్భంగా పట్టణ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కట్ట రవి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వెంకటరామిరెడ్డి గొప్ప సంఘ సంస్కర్త అని, యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.