హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు బాంబూ మొక్కల పంపిణీ

BHPL: మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో సర్ఫ్ డీఆర్డీఏ ద్వారా అందిన బాంబూ మొక్కలను సర్పంచ్ సరిత రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. బాంబూ సాగుతో భవిష్యత్తులో అదనపు ఆదాయం పొందవచ్చని సర్పంచ్ తెలిపారు. ప్రభుత్వ సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు రైతులు తదితరులు ఉన్నారు.