KMM: ఖమ్మం జిల్లాలో శనివారం ఉ.8:30 వరకు గడిచిన 24 గంటల్లో 1.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒక్క ఏన్కూరు మండలంలోనే 1.4 మిల్లీమీటర్లు నమోదైందని చెప్పారు. అటు జిల్లాలో మిగిలిన 20 మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదని అన్నారు. ఎల్-నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ
ఖమ్మం జిల్లాలో వర్షపాత నమోదు వివరాలు


